కన్న తండ్రి ముందు బిడ్డల్లా ముచ్చటగా ఆడుతూ పాడుతూ ఎంత సరదాగా నేర్చుకుంటున్నారు స్కూలే కదా స్వర్గసీమ అన్నట్లు. హ్యాట్సాఫ్ సర్. 🙏
పిల్లలు నీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎంత ఆక్టివ్ గా ఉన్నారో
పిల్లల గంతులేయడం చాలా ముచ్చటగా ఉంది.. నేను కాన్వెంట్ నడిపినపుడు నా పిల్లలు కూడా ఇలాగే గారాబం గా గంతులేసేవారు... ఇప్పుడు వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.❤
వాళ్ల కి అన్నయ్య లా వున్నారు బ్రదర్ మీరు👌👌👌 ఉపాధ్యాయులు అంటే మీలా వుండాలి
We all missed teacher like you.Great job
రెండో అమ్మాయి 'సా.......ర్' అనడం ఎంత బాగుందో ❤❤❤. ఈ అమ్మాయి చాలా చురుకైనది. చక్కగా ట్రైనింగ్ ఇస్తే ఉన్నతమైన పొజిషన్ లోకి వెళ్తుంది.
You are such a good teacher & students must be proud of you sir.
Look at the enthusiasm of those kids to do math! Hats off sir..
This is show case for motivating the children Appreciate the teacher and children.. These type of teachers are to be recognised..
113 thrity two అన్నారు. ఆ పిల్లలు maths ని అంతలా ఎంజాయ్ చేయటం చాలా ఆనందంగా వుంది. మీలాంటి టీచర్స్ indeed in every school.
Need this type of educated teachers
సార్ మీరు చెప్పే విధానం పిల్లలు ఉన్న ఉషార్ తనం చాలా బాగుంది సార్ మీలాంటి టీచర్ ఒక్కరు ఉన్న చాలు ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు సార్ అంత శ్రద్ధగా వినీల పిల్లల్ని తయారు చేయడం అది మీకే సాధ్యం కావచ్చు సార్🎉🎉🎉🎉❤
Excellent. Like your teaching Sir
Let more and more geniuses emerge from your loop...🎉🎉🎉Teachers like you are need of the hour....Great.. 🙏🙏🙏
Excellent motivation sir.... Every student enjoy...
First thing... "Math" ani correct ga rasinanduku abhinandanalu.. chala chaduvukunna vallu kuda wrong ga "maths" ani raasestunna rojullo, correct ga shortform ni raasinanduki.. Second. Amazing way of teaching. You inspire me in many more ways.
Elanti teachers kadha kavalasindhi very good teacher
Maths కంటే maths sir అంటేనే చాలా భయం. ఈ మాస్టర్ fun with maths అని నిరూపించారు
Mee students chala lucky sir,vallu mimmalni eppatiki gurtu pettukuntaru
@syamasundararao3149