I'm from Kolkata & a Bengali but I love this song very much ❤️❤️❤️ Anirudh is one of Favourite singer & composer since 2012 after the song, Kolaveri D (3) ..... Actually initially I thought Hoyna Hoya is a Bengali song as Hoyna means "doesn't happen" in Bengali 😀
2:34 నా జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోన రెండో వైపే చూపి సంబరాన ముంచావే నేస్తమా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరహాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్ది వెయ్యనా ఇహ నా వేషం
Got to know this song from one of my colleague native (Hyderabad) at IIT Hyderabad. After then, i am crossing 52nd time listing this song ❤️❤️😍😍
Like for anirudh music.. Super star in melody music.. Love you anirudh and hero nani super.. Abba heroine ayethe kirrak asalu
ദാ പടം ഇപ്പൊ കണ്ട് തീർന്നു. ഈ പാട്ട് അങ്ങ് മനസ്സിൽ keri❤️... അപ്പൊ തന്നെ വന്നു കേൾക്കുന്നു.🖤 മലയാളീസ് ഇവിടെ വരൂ...😍
Being North Eastern Guy from Manipur.. I really love this song and addicted to it....Its my caller tune too but unfortunately i dont know Telugu
The Song we can listen while driving, journey in a bus or train, during night morning and walking etc The best in Anirudh's career
వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో బంధం ముందు జన్మదా ఏమో బహుశా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా I think I caught the feels this summer Bae you're one of a kind no other Be my sweetie, be my sugar Had enough as a one side lover I think I caught the feels this summer Bae you're one of a kind no other Be my sweetie, be my sugar Had enough as a one side lover నా జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోన రెండో వైపే చూపి సంబరాన ముంచావే నేస్తమా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరహాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్ది వెయ్యనా ఇహ నా వేషం హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా
ఈ సాంగ్ విన్నంత సేపు వేరే లోకం లోకి వెళ్లినట్టు వుంటుంది ❤️❤️❤️ love the music live the liricks and love #Nani anna❤️❤️
I am from north but cinema transfer emotion and language isn't barrier !!! PERFECT MASTERPIECE pls bollywood stay away from this one
Singer - Perfect Music Composer - Perfect Music - Perfect Actor - Perfect Overall, this song is just PERFECT ❤❤❤❤
Nani is giving variety of movie's in his industry.... Superb actor I'm from kerala
Palike Pala Guvvatho - grand mother Kulike Poola Kommatho - middle aged woman kasire Vennelammatho - lover Egire Paalavellitho - clg girl Nadiche Gaju Bommatho - chinna papa Em rasaru bhayyaa.....
ഈ പടവും പാട്ടും വേറൊരു ഫീൽ തന്നെയാ🥺❤️
ఈ సినిమాలో నాని పాత్ర అమ్మమ్మకు మనమడిగా అమ్మకి కొడుకు గా చెల్లికి అన్న గా ప్రియురాలికి ప్రియుడుగా పాప కు నాన్నగా ఉంటుంది! దర్శకుడు గారు ఈ పాత్ర ద్వారా మగవాడికి వివిధ బాంధవ్యాలను బాధ్యతలను చెప్పాడు!
Anirudh music ki, Nani Anna act ki ❤ Fav song_💙
Who listened this song more then 50 times but not feeling bored
He discribed about her food taste 3:38 she feel very natural. And emotional
2:25 Best part of the song...... EMOTIONALLY CONNECTED 😍😍😍
@binodonbangla4120