@luckysirihealthtips5817

నిజాయితీగా ప్రేమించే ప్రతి అబ్బాయి కి ఇలా బాధతో మిగిలి పోయే జీవితం ఈ అమ్మాయిల వల్లనే, దయచేసి మీరు వాళ్లపట్ల ప్రేమను పెంచుకునే విషయం కొంచెం జాగ్రత్త. అక్కడ అమ్మాయి తప్పేమీ లేదు, అల అని అబ్బాయి తప్పు కూడా ఏమి లేదు. జీవితంలో కొన్ని మాత్రమే మనతో ఉంటాయి అని అర్థం చేసుకోవాలి అని అమ్మాయిలు నేర్పిస్తారు. నిజాయితీగా ప్రేమించే ప్రతి అబ్బాయి తన ప్రియురాలునీ, వాళ్ళ అమ్మ లా చూసుకుంటాడు. కానీ ఎవరూ అలాంటి ప్రేమని చిత్రాలలో చూసి, నన్ను ఇలా ప్రేమిస్తే ఎంత బాగుండు అంటారు, గానీ అల ప్రేమించే అబ్బాయి ని మాత్రం మోసం చేసి, మా ఇంటి పరువు పోతుంది అని కథలు చెప్తారు. ఇంకా నువ్వు నా లాంటి అమ్మాయి చూసుకొని పెళ్లి చేసుకుని సంతోషంగా గడిపే ఎందుకు పాత జ్ఞాపకాలు కొత్త జీవితాన్ని మొదలు పెట్టు అని చెయ్యి ఇచ్చి వదిలేస్తారు.🙏 
 అలా అని అందరూ అమ్మాయిలు కాదండీ, అందరూ అబ్బాయిలు కూడా కాదు. కొన్ని సందర్భాల్లో అల అల జరుగుతాయి. ❤️❤️❤️

@prasunasai9186

Bhaya priya is very cute

@girugulanagaraju3312

Anna nuvu super video na life kudha ela jarigindhi challa badaga undhi 😭

@ammugowda5079

Movie name tell me

@vinayak4974

Bro don't add your logo please🙏

@vinayak4974

Bro nim Instagram account heli nanu nimge massage madathi please