@pachamadhup352

మీకు లాగా నిజం చెప్పే ధ్యైర్యం ఎవ్వరుకి లేదు మాస్టర్. మిస్ యు

@mahendervagmare5697

నా ప్రాణం ఉన్నంత వరకు 
ఉదయ్ కిరణ్ అన్నను అభిమానిస్తూనే ఉంటా ❤❤❤.

@sekharsallagulla9425

మీరు చెప్పింది 100/ 💯 కరెక్ట్ సార్

@Durgaramnaidu

మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడుతారు సార్

@BalarajuVade

ఉదయ్ కిరణ్ ఉసురు తగులుతుంది. అందుకే మెగా కాంపౌండ్ వాళ్లకు, ప్లాప్ లు స్టార్ట్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ వాళ్ళ సినిమాలకు, ప్రేక్షకులు దూరంగానే ఉంటున్నారు.. Miss you uday..

@KGangadharGangadhark

రాజశేఖర్ సుమన్ తరుణ్ ఇలా ఎంతో మంది వున్నారు దేవుడు వున్నాడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢

@Siva-f8b3u

రాకేష్ అన్నా నిజం మాట్లావుతారు అందుకే తొందరగా దేవుడు తీసుకు వెళ్లాడా

@sdkpsdkp9967

మెల్లిగా ఉదయించి తొందరగా అస్తమించిన ఉదయ్ కిరణ్ 🥹😭

@geethikakaranam9757

ఎ౦దుకు చేసావు  ఉదయ్  ఇలా   మమ్మలని    చాల దుక్క ములో    వు౦చావు  నీవీడియెాలు   చుాస్తే     కన్నీరు   ఆగట౦లేదు   బంగారు కొండ😭

@kumarsingathi804

మంచివాళ్ళను దేవుడు తొందరగా తన హక్కున చేర్చుకుంటాడు......

@MaddyMalyala-sy3cb

Meeru maatladina dairyamga evvaru matladleru....❤❤❤

@Ennar675

తప్పో ఒప్పో.. ఓడిపోతే చనిపోవొద్దు అనిపిస్తుంది...మనల్ని కూడా ఎవరో ఒకరు అభిమానిస్తుంటారు...కనీసం ఓ సిగరెట్టో, ఓ పెగ్గొ తాగేసి బ్రతిగేద్దాం..

@RAVAN.MAHARAJSIR

ఇలాంటి హీరోస్ కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉండరు ఫల్తు గాళ్ళకే ఫంన్స్ ఎక్కువ

@VenuVenu-v1s

రాకేష్ మాస్టర్ మిస్ యూ 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

@AnasuyaBora-g5k

A face chustu Ela chesaru ,,anyayam.  so innocent uday ❤❤

@NagabushnamAnde

Nijam Baga చెప్పారు

@Rajasekhar143-u6t

కన్నీళ్లు వస్తున్నాయ్ రా వింటుంటే పాపం రా చెంపేశారు రా

@SaiSai-hc1wg

Miss you Annaya😢

@Rama_varma5282

💚🤍💙,,,,,, మా పాపం ఊరికే పోదు సార్ 
        అనుభవిస్తారు మేఘ  ఫ్యామిలీ 💚🤍💙

@rachakondamadhusudan2982

చ ఉదయ్ కిరణ్ గట్టిగా నిలబడి ఫైట్ చేస్తే అయిపోయేది ధైర్యం కోల్పోకుండా మిగతా దెబ్బ తిన్న యాక్టర్స్ నీ కూడబెట్టి ఫైట్ చేసేది వుండే