Am movie ra babu verey level asalaaaa entha cmdy vundho antha heart'touching feel vundhi❤love you Prasad behara
ప్రసాద్ అన్న సినిమాలు కన్నా మీ వెబ్ సిరీస్ అన్నీ బాగున్నాయ్... ముఖ్యంగా ఈ సిరీస్ చాలా అద్భుతంగా ఉంది 👌😍
బాధల్ని బయటకు చెపితే మనసు తేలికైపోతుంది అన్నది అబద్దం మనిషి చులకనై పోతాడనే నిజం
మీ ఒక్కో మాట ఒక్కో daimond లాగా ఉంది ప్రసాద్ గారు ❤😢😢😊..కోపం లో చెప్పే మాటలు అన్నీ మనసుకి గుచ్చినట్టు ఉంటాయి 😢
Full content entertainment and punches tho em undandiiiii insta lo chusi YouTube lo chustuna.oka movie thiyandi theatre full navvule untai. Very dangerous talent prasad🎉
Na life loooo best web series anta edi ra Mawa super Prasad garu 😅
Wow what a punches of Prasad garu, Prasad and virajitha good supporters off this series
ఓవర్ యాక్షన్ లేకుండా చాలా న్యాచురల్ గా నిజజీవితానికి దగ్గరగా తీశారు👏👏👏👏 డైలాగ్స్ సూపర్
డబ్బులు ఇద్దరిని కలుపుతుందో లేదో తెలియదు కానీ ఇద్దరు విడిపోవడానికి కచ్చితంగా కారణం అవుతుంది👏 ఈ మాట correct brother 🙌👌
Virajitha and Prasad super .......i never saw this much depth in any film....hats off to you Prasad
Viraajitha 🎉 what a decent actress ❤
మధురమైన సందర్భాలు సంభాషణలు అద్భుతమైన మాటలు...విరాజిత ప్రసాద్ మధ్య జరిగే సందర్బం సృష్టించడం లోనే అసలు డైరెక్టర్ యొక్క చమత్కారం దాగుంది....ఆ మూడ్ లోకి ప్రేక్షకులను తీసుకొని వెళ్ళారు....nice....బాగుంది. comedy also....good
PRASAD BRO niku EM cheppalo ela cheppalooo teliydam ledu,,, SUPER BAYYA NUVVU,,, OMAN LO ILA NANNUVUKUNI CHALA YRS AVTHUNDI,,,,THNKS ...
please make many episodes with Prasad behara and virajitha best combination .
Prasad gare comedy kii oak like vesukondee😅😅😅😊😊😊
Comedy kanna centiment yeduputheppinchey seens,, virajitha I like that🎉🎉🎉🎉
Climax chimpesav Prasad garu U have a bright future 🎉🎉🎉
WhatsApp messages inbox లో ఆగిపోతున్నాయి.well said 👍👌.Now a days money makes everything. మీ web series చాలా నవ్వు తెప్పిస్తాయి. కానీ దానిలో ఉన్న pain మాత్రం heart ని touch చేస్తోంది.
Very nice happy today only I saw your full series chalaa bagundhi.. Prasad garu and virajitha garu..inka illativi enno cheyali Ani ashishuthunna.. good luck for your future...🎉🎉🎉
@ChevulaTarangini