@Samhitha2023

నాకు 1 సంవత్సరం పాప ఉంది చరణ్ వేషం చూసి దేవత అనుకోని చేతులేతి మొక్కుతోంది bro...😊

@manikantac59

చరణ్ ఫ్యాన్స్ ఇక్కడ సూపర్ బ్రో❤

@AllaDevi-l9r

సూపర్ గా ఉన్నావు తమ్ముడు ❤. అమ్మవారిని చూసినట్టే ఉంది 🙏🙏🙏

@praveenkumar-rc6rp

Bro mi anni videos oka level idhi matram next level 🔥🔥🔥🙏🙏🙏

@manjunathn1303

Really amazing super matching Ammoru🙏🙏🙏🙏

@MMM-uh4pb

చరణ్ తమ్ముడు ఈ తరానికి youtube బ్రహ్మానందం ....miru tvaraga  movie lo kanapadalani korutunnanu......మీరు త్వరగా 1 BILLION  అభిమానులకి చేరాలని దేవుడని కోరుతున్నాను ....YOUTUBE  SHAKE CHEYABOYEDI MIRE ANNA ❤❤❤❤❤ IAM DIE HARD FAN OF YOU ❤❤❤❤❤❤

@gunisettybalu1234

Villa acting nachinavallu oka like vesukodi super Anna ❤❤❤❤

@jayasreebujji3621

Charan na ఇక్కడ అస్సలు expect cheyaledhu oh my God ❤❤❤ super charan pls full video upload please ❤❤❤

@SbbaLaxumma

సుపర్.గా.ఉన్నారు.చరణ్.అన్న. Good. Bless you 🙏 🎉🎉🎉🎉🎉🎉❤❤❤

@kaleelbasha8298

చరణ్ బ్రో నువ్వు సూపర్ దసరా రియల్ ది అమ్మవారు వేషం సూపర్ బ్రో,😊

@illaSuresh8822

అన్నయ్య నీకు ఏ క్యారెక్టర్ అయినా పర్ఫెక్ట్ గా ఉంటుంది 🥰😍🤩⭐⭐⭐⭐⭐

@aditya_madhav9931

....Vere...Level unbeatable Culture ❤

@శ్రీనుబాబువర్మఅల్రౌండర్

సూపర్ గా ఉన్నావు చరణ్ అచ్చం అమ్మవార్ని చూసినట్లు ఉంది సూపర్ మైండ్ బ్లోయింగ్ 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

@TMani-ox2ib

Super  Bro

@RajaChukka-fn9hr

Vaa anna vaaa 💥

@chinnabhupani8074

Charan anna devatha laga unnaru🔥🔥🔥🔥

@telugugoostrider9407

చరణ్ సూపర్ గా ఉంది అమ్మవారి  వేషం అమ్మవారి వేషంలో ఉన్న చరణ్ కి ఒక లైక్ కొట్టండి అమ్మవారి లాగే ఉన్నావు సూపర్ చరణ్🎉🎉🎉👌👌👌💐💐💐👍👍👍🙏🙏🙏🎉🎉🎉

@kolapurikishore7270

చరణ్ బ్రో మాములుగా లేదు సూపర్ 👌🏻👌🏻👌🏻 నిజం గా దేవత లా ఉన్నారు

@bravarabangaru6832

అల్లు అర్జున్ కంటే.. నీకే  అమ్మ వారి వేషం... సూపర్ గా వుంది... బ్రదర్ 🙏👌👌👌👌👍

@kommulanageswarao3130

చరణ్ నువ్వు నీ కామెడీ సూపర్ గా ఉంటారు