దొండ పాదు..... పువ్వులు పూస్తుంది... చిన్న దుంప తెచ్చి పాతేను... రెండు నెలల క్రితం.. ఇప్పుడు పువ్వులు మొదలు పెట్టేయి. కాయ వచ్చేక చూడాలి ఇది మంచి దొండా లేక కాకి దొండా...
コメント