Gap Up & Gap Down Explained in Telugu | Stock Market Opening Secrets Every Trader Must Know
స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ లో Gap Up & Gap Down ని ఎలా అర్థం చేసుకోవాలి?
1. Gap Up అంటే previous day కంటే ఎక్కువకు market open అవుతుంది – ఇది usually positive news లేదా demand వల్ల.
2. Gap Down అంటే previous day కంటే తక్కువకు open అవుతుంది – ఇది mostly negative news లేదా panic వల్ల.
3. Traders కోసం ఇది momentum అర్థం చేసుకోవడంలో చాలా key.
4. Gaps వల్ల breakouts & trend reversals కూడా వస్తాయి.
Shortcut: Market open అయ్యే సమయంలో price ఎగబడితే Gap Up, పడిపోతే Gap Down.
#GapUp #GapDown #StockMarketTelugu #TradingTips #TeluguFinance
#StockMarketEducation #MarketOpening #PriceAction #TechnicalAnalysis
#DayTrading #MomentumTrading #BreakoutTrading #InvestingTelugu
Disclaimer:
ఈ సమాచారం విద్యాపరమైన ఉద్దేశంతో మాత్రమే. నేను SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. పెట్టుబడులు చేసేముందు మీ స్వంత పరిశోధన చేయండి లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి.
コメント